Home Page SliderTelangana

బాల్కొండ సభలో వేముల ప్రశాంత్ రెడ్డి (BRS) ఓటర్లతో..

Share with

 బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి (BRS) vs అన్నపూర్ణ ఆలేటి (BJP) vs సునీల్ కుమార్ ముత్యాల (కాంగ్రెస్)లు రంగంలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని, ఎవరో ఒకరు గెలుస్తారని.. కానీ మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే అభ్యర్థుల గురించి బాగా తెలుసుకోవాలని, వాళ్ల గురించి మంచి చెడులు విచారించి, ఏ పార్టీకి ఓటేస్తే లాభమో, ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయాలని కోరారు.