Home Page SliderTelangana

వర్షపు నీటిని తాగడం వల్ల ఊహించని ప్రయోజనాలు..!

Share with

వర్షపు నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలి. వర్షపు నీటిని డైరెక్టుగా తాగడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే వాటిలో ఏదైనా సూక్ష్మక్రిములు ఉంటే వేడి చేసినప్పుడు నశిస్తాయి. వర్షపు నీటిని బహిరంగ ప్రదేశంలో వచ్చే ధార ద్వారా మాత్రమే సేకరించి వేడిచేసి తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు అన్నీ బయటకు పోయి అంతర్గతంగా మీ పొట్ట అంతా క్లీన్ అవుతుంది.