Andhra PradeshHome Page Slider

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే

Share with

35. ఏపీ- తుని-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దాడిశెట్టి రాజ, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – యవనల దివ్య, కులం -బీసీ యాదవ.

36. ఏపీ- ప్రత్తిపాడు-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- వరుపుల సుబ్బారావు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వరపుల సత్యప్రభ, కులం -కాపు.

37. ఏపీ- పిఠాపురం-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- వంగా గీత, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కె.పవన్ కళ్యాణ్ (జనసేన), కులం -కాపు.

38. కాకినాడ రూరల్-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కూరసాల కన్నబాబు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పంతం నానాజీ (జనసేన), కులం -కాపు.

39. పెద్దాపురం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దావులూరి దొరబాబు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నిమ్మకాయల చినరాజప్ప, కులం -కాపు.

40. అనపర్తి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సత్తి సూర్యనారాయణ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఎం.శివకృష్ణంరాజు, కులం -క్షత్రియ.

41. కాకినాడ సిటీ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వనమాడి వెంకటేశ్వరరావు, కులం -అగ్నికుల క్షత్రియ.

42. రామచంద్రాపురం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పిల్లి సూర్యప్రకాష్, కులం- శెట్టి బలిజ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వాసంశెట్టి సుభాష్, కులం -శెట్టి బలిజ.

43. ముమ్మడివరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కులం- అగ్నికుల క్షత్రియ మత్స్యకార, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – దాట్ల సుబ్బరాజు, కులం -క్షత్రియ.

44. అమలాపురం ఎస్సీ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పినిపె విశ్వరూప్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఐతాబత్తుల ఆనందరావు, కులం -ఎస్సీ మాల.

45. రాజోలు ఎస్సీ – నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- గొల్లపల్లి సూర్యారావు, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – దేవ వరప్రసాద్ జనసేన, కులం -ఎస్సీ మాల.

46. పి.గన్నవరం (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- విప్పర్తి వేణుగోపాల్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గిడ్డి సత్యనారాయణ, కులం -ఎస్సీ మాల.

47. కొత్తపేట- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- చిర్ల జగ్గిరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బండారు సత్యానందరావు, కులం -కాపు.

48. మండపేట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తోట త్రిమూర్తులు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వేగుళ్ల జోగేశ్వరరావు, కులం -కమ్మ.

49. రాజానగరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- జక్కంపూడి రాజ, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బత్తుల బలరామకృష్ణ (జనసేన), కులం -కాపు.

50. రాజమండ్రి సిటీ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మార్గాని భారత్ రామ్, కులం- గౌడ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఆదిరెడ్డి వాసు, కులం -కొప్పుల వెలమ.

51. రాజమండ్రి రూరల్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కులం- శెట్టి బలిజ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కులం -కమ్మ.

52. జగ్గంపేట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తోట నరసింహం, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ), కులం -ఎస్టీ.