Home Page SliderTelangana

కౌలు రైతులకూ రైతు భరోసాకై ప్రభుత్వ కసరత్తు!

Share with

టిజి: కౌలు రైతులకూ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వానాకాలం నుండే అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో వారు 25 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోనున్నారు. దీంతో వీరిని ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.