Home Page SliderTelangana

తెలంగాణా కేజీబీవీ టీచర్ రిక్రూట్‌మెంట్- 1,241 ఖాళీలు

Share with

తెలంగాణా కస్తూర్బా బాలికా విద్యాలయ, అర్బన్  రెసిడెన్షియల్ స్కూళ్లకు టీచర్ ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. కేవలం మహిళా ఉపాధ్యాయులే ఈ ఉద్యోగాలుకు అర్హులు. 1,241 ఖాళీలు ప్రకటించారు. ఈ పోస్టులకు జూన్ 26 నుండి, జూలై 5 వ తేదీ వరకు వెబ్‌సైట్ ద్వారా  అప్లయ్ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం జూలైలో ఎగ్జామ్ ఉంటుందని, అర్హులను మెరిట్ పరీక్షల ద్వారా నిర్ణయిస్తామని తెలియజేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో తీసుకుంటారు

స్పెషల్ ఆఫీసర్ -42, సీఆర్‌టీ -273,పీజీసీఆర్‌టీ-849, పీఈటీ -77 పోస్టులు ఖాళీలు ప్రకటించారు.

http://schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేయవచ్చు