Home Page SliderTelangana

తెలంగాణా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Share with

తెలంగాణాలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.దీని ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు CBRT విధానంలో డీఎస్సీ పరీక్షలను తెలంగాణా ప్రభుత్వం  నిర్వహించనుంది. కాగా ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్‌లలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలో మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.