NationalNews Alert

టీం ఇండియా కొత్త జెర్సీ

Share with

టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ టీమ్ ఇండియాకు కొత్త జెర్సీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వీడియోని MPL SPORT రీలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్నో జెర్సీలు మార్చిన బీసీసీఐ ఈ సారి తీసుకురానున్న జెర్సీ గురించి అభిమానులు ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. అందులో చాలామంది లైట్ బ్లూ జెర్సీని మళ్లీ తీసుకురావలని కామెంట్లు పెడుతున్నారు.