News Alert

100కోట్ల బడ్జెట్‌తో రానున్న సూర్య-శంకర్

Share with

సూర్యతో పాన్ ఇండియా సినిమా చేసేందుకు శంకర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీయనున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సూర్య మూడు సినిమాలతో చాలా బీజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ శంకర్ కూడా RC 15 , ఇండియాన్ 2 మూవీలు సెట్స్‌పై ఉంచాడు. కానీ సూర్యతో మాత్రం భారీ బడ్జెట్‌తో ఓ ప్రాజెక్ట్‌కు సన్నహాలు చేస్తున్నాడు శంకర్. 2024 లో ఈ ప్రాజెక్ట్‌తో సూర్య , శంకర్‌లు మరోసారి సెట్స్ పైకి రానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.