Home Page SliderNational

రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

Share with

నిరుద్యోగులకు శుభవార్త ప్రైవేట్ సంస్థల్లో సీనియర్లుగా పనిచేసిన అనుభవం ఉంటే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం వరించనుంది. నీతి అయోగ్, ఇన్వెస్ట్ ఇండియా, విదేశీ వ్యవహారాల శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు జరుగుతున్నాయి. వీటికి ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగం సంపాదించవచ్చు. కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.