Home Page SliderNational

SBI క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల

Share with

ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ఈ పరీక్ష జరుగుతుంది.