Home Page SliderTelangana

హుస్సేన్‌సాగర్‌ జలాల్లో సెయిలింగ్ విన్యాసాలు

Share with

టిజి: హుస్సేన్‌సాగర్‌కు సెయిలింగ్ పోటీలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. సాగర జలాల్లో అందమైన తెరచాపలపై అద్భుతమైన విన్యాసాలతో సెయిలర్లు ఆకట్టుకుంటున్నారు. భారత సెయిలింగ్ కేలెండర్‌లో ప్రతిష్టాత్మక పోటీలైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సెయిలింగ్ వీక్ నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సెయిలింగ్ వీక్‌లో ఐఎల్‌సీఏ 7, ఐఎల్‌సీఏ 6, ఐఎల్‌సీఏ 4 విభాగాల్లో బాలురు, బాలికల 470 క్లాస్‌తో పోటీ పడనున్నారు.