Home Page SliderNational

వయనాడ్ ఎంపీ స్థానంకై పోటీలో ప్రియాంకా గాంధీ

Share with

రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం నుండి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఆమె గెలిస్తే తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అంతేకాక గాంధీ కుటుంబంలో దక్షిణాది నుండి గెలిచిన 3వ వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. దీంతోపాటు పార్లమెంటులో తొలిసారిగా సోనియా, రాహుల్, ప్రియాంక ఒకేసారి సభ్యులుగా ఉండనున్నారు.