NationalNews

బూమ్రా ప్లేస్‌ను భర్తీ చేయనున్న మహ్మద్ షమీ  

Share with

గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్‌ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే “అతని స్థానంలో మహ్మద్ షమీని తీసుకోవడం మంచి నిర్ణయమే” అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. అంతే కాకుండా “బూమ్రా జట్టులో లేకపోవడం పెద్ద లోటు. ప్రత్యర్థులను అటాక్ చేయడానికి వికెట్లు తీయడానికి ఓ మంచి బౌలర్ అవసరం. ఇక పిచ్‌లను బట్టి కెప్టెన్ స్పిన్నర్లను కూడా ఆడించాలని” సచిన్ సూచించాడు. కాగా వెన్నుకు గాయమైన కారణంగా బూమ్రా ఆసియా కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయం స్పందించ రోహిత్ శర్మ ‘ తాము మాట్లాడిన స్పెషలిస్ట్‌లందరూ బూమ్రా ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలని సూచించారని… దీంతో తాము ఎలాంట్ రిస్క్ తీసుకోలేకపోయామన్మునారు. భారత్‌ విజయం సాధించడానికి అతను తప్పక సహాయం చేస్తాడని.. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు రోహిత్ శర్మ అని అన్నాడు.