Home Page SliderNational

సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ

Share with

సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నా అని మోడీ ట్వీట్‌ చేశారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా సోనియాకు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు.