InternationalNews Alert

మోదీ ఓ గొప్ప వ్యక్తి..ట్రంప్

Share with

భారత ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని..ఆయన దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల గురించి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా అన్నారు. “అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరూ నన్ను పోటీ చేయాలంటున్నారు. ఈసారి ఎన్నికల్లో నేనే ముందుంటాను. దీనిపై త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా” అని తెలిపారు.