Home Page SliderTelangana

రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న..!

Share with

తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన రాహుల్ గాంధీ వైఖరిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయిందని కానీ ఒక్క కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాలేదని, అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 10 నోటిఫికేషన్ల తేదీల గడువు ముగిసిపోయిందని ఎక్స్ వేదికలో ప్రశ్నించారు.