Andhra PradeshHome Page Slider

ఫ్రీ బస్ సౌకర్యం కల్పించే సన్నాహాలు చేస్తున్న జగన్ సర్కార్?

Share with

ఏపీ: రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించే సన్నాహాలకు శ్రీకారం చుట్టబోతున్న జగన్ సర్కార్. ఈ సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోందట. కాగా, ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ఈ హామీ ఎంతో కొంత దోహదం చేసింది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.