Home Page SliderTelangana

గజ్వేల్ అసెంబ్లీ ములుగు-కమలాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

Share with

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం కమలాబాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

నా కోళ్ల ఫాంలు ఈ ఊరు చుట్టూ ఉండేవి. నా ఎదుగుదలలో ఈ ఊళ్లో ఉన్న ప్రతి కుటుంబం పాత్ర ఉంది. నేను మీ కుటుంబసభ్యుణ్ణి. నాకోసం మూడు రోజులు సద్ది కట్టుకొని చుట్టూ ఉన్న ఊళ్లన్నీ తిరగండి. నన్ను గెలిపించండి.