Home Page SliderInternational

విదేశాల్లో పాకిస్థాన్ బియ్యానికి పెరిగిన డిమాండ్

Share with

అగ్రరాజ్యం అమెరికాలో బియ్యానికి కరువు ఏర్పడింది.కాగా భారత్ ఇటీవల అమెరికాలో బియ్యం ఎగుమతులపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇది మన దాయాది దేశం పాకిస్థాన్‌కు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు విదేశాలకు బియ్యం ఎగుమతుల చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్జిస్తోంది.  అయితే అమెరికా,బ్రిటన్,ఐరోపా దేశాల నుంచి పాకిస్థాన్‌కు బియ్యం ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో ఈసారి పాకిస్థాన్ బియ్యం ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరుతాయని విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు.