Home Page SliderTelangana

మరి కొద్ది గంటల్లో బీజేపీ మూడో విడత జాబితా విడుదల

Share with

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో విడత జాబితా కాసేపట్లో విడుదల కానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. పలువురు ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారు, ఇంకా వచ్చేవారున్నారు. జనసేనతో పొత్తులపై చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే స్పష్టత రానున్నది. వివేక్ బీజేపీని వీడితే మాకు వచ్చే నష్టమేమీ లేదు. మాది కేడర్ బేస్డ్ పార్టీ. దేశం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు.