Home Page SliderTelangana

డీకే అరుణ వేసిన కమలం పెయింటింగ్ చూశారా?

Share with

తెలంగాణా బీజేపీ నేత డీకే అరుణ ఈరోజు ఓ అద్భుతాన్ని సృష్టించారు. అదేంటంటే బీజేపీ పార్టీ గుర్తు అయిన కమలం చిత్రాన్ని అద్భుతంగా పెయింటింగ్ చేశారు. కాగా ఈ వీడియోను బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అయితే ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.