Home Page SliderNational

ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్.. సపోర్ట్ చేసిన గవాస్కర్

Share with

ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడాన్ని మాజీ క్రికెటర్ గవాస్కర్ సమర్థించారు. తప్పొప్పుల జోలికి మనం వెళ్లకూడదు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ముంబై చివరగా 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. నిరంతరంగా టోర్నీలు ఆడటం వల్ల రోహిత్ అలిసిపోయి ఉండొచ్చు. గతేడాది గుజరాత్‌కు పాండ్య టైటిల్ అందించారు. అతని ద్వారా నూతనోత్సాహం రావచ్చని ముంబై భావించింది అని చెపుతున్న గవాస్కర్.