Home Page SliderTelangana

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు-వాగునూతి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

Share with

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం వాగునూతి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

కెసిఆర్ ఫాం హౌస్ చుట్టూ నాలుగు లైన్ల రోడ్లు వేసుకున్నారు. కానీ మిగతా ఊళ్లకు గతుకుల రోడ్లు. ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే దమ్ము ఎవరికన్నా ఉందా అని హరీష్ అడుగుతున్నారు. వచ్చిండా హరీష్ మీ ఊరికి అని అడిగితే.. రాలేదు అని సమాధానం చెప్పిన ప్రజలు. కెసిఆర్ మాటల్లో బంగారు తెలంగాణ, చేతల్లో దరిద్రపు తెలంగాణ