Home Page SliderInternational

పెళ్లికొడుకు బట్టల్లో మురిసిపోయిన ఎలాన్ మస్క్

Share with

ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నాడు. రోలింగ్ కాన్వాస్ క్రియేషన్స్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలిసి మాయ చేసి, మస్క్‌ను భారతీయ పెళ్ళికొడుకును చేసింది. ఈ ఫొటోలను చూసిన మస్క్ ఐ లవ్ ఇట్ అంటూ రిప్లయ్ ఇవ్వడంతో నెటిజన్లు మురిసిపోతున్నారు. దీనితో ఈ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. మనమూ ఆ ఫోటోలను చూసేద్దామా..