Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Share with

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఆస్తులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెబ్‌సైట్‌లో చక్కర్లు కొడుతోంది. మోడలింగ్ కెరీర్ మాత్రమే కాకుండా అన్నా బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు సింగపూర్‌లో హోటల్ చైన్ బిజినెస్ ఉన్నట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆమెకు రష్యా, సింగపూర్ దేశాల్లోని ఆస్తులతో కలిపి దాదాపు రూ.1800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అన్నా లెజినోవా, పవన్‌లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.