Andhra PradeshHome Page Slider

మంగళవారం నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

Share with

ఏపీ: కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను నేటి నుండి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఆరోగ్య శ్రీ పరిధిని ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల్ని అందజేసే కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కార్డుల్ని అందిస్తారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.