Home Page SliderTelangana

శుక్రవారం కేసీఆర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్?

Share with

తెలంగాణ: వారం రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన నేపథ్యంలో ఆయన కోసం హైదరాబాద్‌లోనే ఓ ఇంటిని బీఆర్ఎస్ వర్గాలు వెతుకుతున్నాయి. ఇటీవల ఆయన ఇంట్లో జారిపడటంతో తుంటికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే.