Home Page SliderTelangana

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అర్థం చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Share with

టిజి: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్థులతో ఫ్రెండ్లీగా ఉండటం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేరస్థులతో ఫ్రెండ్లీగా ఉంటే ప్రజలకు డిపార్ట్‌మెంట్‌పై నమ్మకం పోతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో స్నేహపూర్వకంగా ఉండి, వారికి న్యాయం జరిగేలా చూడటం అని వ్యాఖ్యానించారు. అత్యాచారం, హత్యలతో పాటు సైబర్ క్రైమ్, డ్రగ్స్ కూడా సమాజానికి పెద్ద సమస్యలుగా మారాయని అన్నారు.