Home Page SliderTelangana

కొత్త మంత్రులకు శాఖలు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Share with

నేడు తెలంగాణ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేటాయింపులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ దక్కింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ కేటాయించారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ,శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ కేటాయింపులు జరిగాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల శాఖ, తుమ్మలకు రోడ్లు, భవనాలు, జూపల్లికి సివిల్ సప్లై దక్కాయి. మహిళా మంత్రులు సీతక్కకు గిరిజన సంక్షేమం, కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కాయి.