Andhra PradeshHome Page Slider

ఏపీ దసరా సెలవుల్లో మార్పులు

Share with

ఏపీ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేసింది. కాగా ముందు ఈ నెల 23న అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. అయితే తాజాగా 24 తేదీ కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 23,24 తేదీల్లో వరుసగా రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మరో వైపు ఏపీలో అన్ని స్కూళ్లకు ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25న స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి.