News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెస్టు

Share with

గాంధీ ఆసుపత్రిలో బీఆర్‌ఎస్‌కు చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరెస్టు అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్. ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి, బొల్లారం పీఎస్‌కు తీసుకువెళ్లారు.