Andhra PradeshHome Page Slider

ఏపీ కోర్టుల్లో ఉద్యోగాల ఫలితాలు విడుదల

Share with

ఏపీ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి పరీక్షలను కూడా నిర్వహించింది. కాగా ఆ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఆఫీస్ సబార్డినేట్ ,జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్,కాపీయిస్ట్,టైపిస్ట్,ఫీల్డ్ అసిస్టెంట్,స్టెనోగ్రాఫర్,ఎగ్జామినర్,డ్రైవర్,రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించగా..ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.