InternationalNews Alert

వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్

Share with

ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. ఇప్పటివరకు చాట్ పేజీలో అవసరమైనా చాట్‌ను తిరిగి పొందేందుకు సెర్చ్ బార్‌లో ఆ పదం సెర్చ్ చేసి చూసేవాళ్లం. కానీ ఇప్పడు డేట్ సెర్చ్ రానుంది. ఈ ఫీచర్‌లో సెర్చ్ బార్‌పై క్లిక్ చేసిన వెంటనే డేట్ సెర్చ్ ఓపెన్ కానుంది. దీని ద్వారా మనకు ఏరోజు మెసేజ్‌లు కావాలో ఈజీగా వెతుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ IOS యూజర్సకి అందుబాటులో ఉండగా..త్వరలోనే అండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.