Home Page SliderInternational

ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ బౌలర్

Share with

ఆప్ఘాన్ బౌలర్ ఫజల్హక్ ఫరూకీ T20 వరల్డ్ కప్‌లో రికార్డ్ సృష్టించాడు. కాగా ఒక T20 వరల్డ్ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు(17) తీసిన బౌలర్‌గా ఫజల్హక్ ఫరూకీ నిలిచాడు. అయితే 2021 వరల్డ్‌కప్‌లో హసరంగ 16,2012 వరల్డ్ కప్‌లో అజంతా మెండిస్ 15,2022 వరల్డ్ కప్‌లో హసరంగ 15 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ ఏడాది T20 వరల్డ్‌కప్‌లో 15 వికెట్లు పడగొట్టి అర్ష్‌దీప్ రెండో స్థానంలో ఉన్నారు.