NationalNews Alert

చెబితే వినే వాషింగ్ మిషన్

Share with

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంది. ఈ తరహాలోనే హాయర్ కంపెనీ మరో ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఇన్‌బిల్డ్ వాయిస్ కంట్రోల్‌ సిస్టమ్‌తో గల ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మిషన్‌ను విడుదల చేసింది. చూడడానికి ఇతర వాషింగ్ మిషన్‌లల కనిపించే దీనిలో.. ప్రత్యేకంగా ఏఐ డైనామిక్ బ్యాలెన్స్ సిస్టమ్ , యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ వంటి హంగులు , వైఫై టచ్ స్ర్కీన్ వంటి మరిన్ని ఫీఛర్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇంట్లో ఎక్కడినుండి అయినా దీనిని కంట్రోల్ చేసే విధంగా నియమించిన దీని 10 కిలోల ధర రూ.96వేల వరకు ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.