ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నా అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, సోషల్ మీడియా వేదికగా జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.