Home Page SliderNews

2 గంటల్లో 50 లక్షల వ్యూస్, పుష్ప 2 ద రూల్

Share with

పుష్ప 2 ద రూల్ యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. మూడు నిమిషాల 15 సెకండ్ల పాటు ప్రేక్షకులకు పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుందో ఆసక్తికలిగించేలా పుష్ప 2 ట్రైలర్ దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే తెలుగు, హిందీ, తమిళం, మలయాలం, కన్నడ భాషల్లో వైరల్ అవుతోంది.