Andhra PradeshHome Page Slider

25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు: చంద్రబాబు

Share with

ఏపీ: ఏపీలో సాధారణ ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం ఉండడంతో చంద్రబాబు భారీ ప్లాన్  చేస్తున్నారు. జనవరి 5 నుండి పార్లమెంట్ స్థానాల వారీగా చంద్రబాబు సభలను నిర్వహించనున్నారు. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళిక వేశారు. కాగా బహిరంగ సభల నిర్వహణపై రూట్ మ్యాప్‌ను టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు.